పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
పంచాయతీరాజ్ శాఖలో 50,000/- వేతనంతో ఉద్యోగాలు భర్తీ:
తెలంగాణ, హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ, ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ (మార్కెటింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలను నోటిఫికేషన్ ప్రకారం సంతృప్తి పరచ గలిగిన వారు, ఈ ఉద్యోగాల కోసం ఈనెల 26 వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 50వేల రూపాయలు జీతం చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
NIRDPR యంగ్ ప్రొఫెషనల్ (మార్కెటింగ్) ఉద్యోగ నియామకాలు 2026
- ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ : NIRDPR హైదరాబాద్
- పోస్ట్ పేరు : యంగ్ ప్రొఫెషనల్ (మార్కెటింగ్)
- ఉద్యోగ స్థితి : కాంట్రాక్ట్ ఉద్యోగాలు
- వేతనం : రూ.50,000/- ప్రతి నెల
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి రూరల్ మేనేజ్మెంట్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (PGDRM), రూరల్ డెవలప్మెంట్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (PGDRD)/ మార్కెటింగ్ విభాగంలో MBA / రూరల్ మేనేజ్మెంట్ విభాగంలో MBA అర్హతలు కలిగి ఉండాలి.
అనుభవం :
- సంబంధిత విభాగంలో కనీసం 2 నుండి 5 సంవత్సరాల అనుభవం అవసరం.
నైపుణ్యం మరియు కాంపిటెన్సీలో..
- కంప్యూటర్ స్కిల్, MS Office (Word, ExCell, Powerpoint), ప్రాంతీయ భాషతో పాటు హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 40 సంవత్సరాల కుంచకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను బట్టి స్క్రీనింగ్ టెస్ట్/ రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
వేతనం : రూ.50,000/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఒప్పంద కాలం :
- ఒక (1)సంవత్సరం, సంస్థ అవసరాన్ని అభ్యర్థుల పనితనం క్రమశిక్షణ బట్టి పొడిగించే అవకాశం ఉంది.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు తమతో తీసుకుని, ఇంటర్వ్యూ తేదీ నాడు ఉదయం 10:00 గంటలకు రాజేంద్రనగర్ గ్రామీణ అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ లో రిపోర్ట్ చేయాలి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొనబడిన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి లకు ఇంటిమేట్ చేస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 26.04.2026.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు రూ.300/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://nirdpr.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment