✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 30.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    మెట్రిక్యులేషన్/10th, హయ్యర్ సెకండరీ/10+2 తో ప్రభుత్వ 3003 శాశ్వత ఉద్యోగాలు. తెలుగు రాష్ట్రాల వారు వెంటనే దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు.

    నిరుద్యోగులకు శుభవార్త!


    • పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత తో 3003 శాశ్వత ఉద్యోగ అవకాశాలు.
    • భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి.
    • మహిళా, పురుష అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
    • ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. అధికారిక ఆన్ లైన్ దరఖాస్తు లింక్ పేజీ చివరలో పిన్ చేయబడింది చూడండి.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    భారత ప్రభుత్వం, దేశ నిర్మాణంలో భాగంగా నిరుద్యోగ యువతకు వివిధ విద్యార్హత లతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూనే యున్నది. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ADVERTISEMENT NO. Phase -XIV/226/Selection Posts నియామకానికి, ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 13.04.2026 నుండి 04.05.2026 వరకు సమర్పించవచ్చు. వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను జూన్ 2026 లో నిర్వహిస్తున్నట్లు ముందుగానే అధికారికి నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.


    పోస్టుల వివరాలు:

    • మొత్తం పోస్టుల సంఖ్య : 3003.


    వర్గాల వారీగా ఖాళీగా వివరాలు :

    పోస్టుల వారీగా/ విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. 


    పోస్టింగ్ విభాగాలు :

    • అకౌంటెంట్ రిజిస్టరర్, స్టెనోగ్రాఫర్, ల్యాబ్ అటెండెంట్, జూనియర్ ఇంజనీర్, స్టోర్ క్లర్క్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరాలు.


    అర్హత ప్రమాణాలు..


    విద్యార్హత:

    • 01.01.2026 నాటికి పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన బోర్డ్ నుండి;
    • పదో తరగతి, ఇంటర్మీడియట్ (12వ, తరగతి), డిగ్రీ లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
    • ఈ ఉద్యోగాలకు మహిళలు & పురుష అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు. 
    • రిజర్వేషన్ల వారీగా వారికి ఖాళీల కేటాయింపు ఉంది.
    • పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    వయోపరిమితి: 

    1. 01.01.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    2. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థుల(స్థితిని బట్టి) 5 - 45 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..

    ఎంపిక విధానం:

    1. కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
    2. ఈ రాత పరీక్ష పేపర్ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది.


    పరీక్ష విధానం:

    • ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష నిర్వహిస్తారు.

    రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి; 

    1. జనరల్ ఇంటిలిజెన్స్ నుండి 25 ప్రశ్నలు 50 మార్కులకు, 
    2. జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు 50 మార్కులకు, 
    3. క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అథమెటిక్స్) స్కిల్ నుండి 25 ప్రశ్నలు 50 మార్కులకు, 
    4. ఇంగ్లీష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) నుండి 25 ప్రశ్నలు 50 మార్కులకు..
    5. ఇలా మొత్తం 100 ప్రశ్నలు 200 మార్కులకు అడుగుతారు. 

    📌 నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్క్ కట్ చేస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : రూ.100/-.

    • ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు మరియు మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.04.2026 23:00 Hrs నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.05.2026  23:00 Hrs వరకూ.


    ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి :: 05.05.2026 రాత్రి 11:00 గంటల వరకు.


    కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించు తేదీ :: జూన్ 2026.


    అధికారిక వెబ్సైట్ :: https://ssc.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    Popular Posts of this Blog

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష, ఫీజు లేదు. 70000 జీతం. వివరాలు..