GMC GTGH 39 Vacancy Positions: ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్ లో భారీగా పోస్టులు భర్తీ.
నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ GMC, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ GTGH రాజమహేంద్రవరం. కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్నటువంటి 39 పోస్టుల భర్తీకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హులైన స్థానిక అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 15.04.2026 నుండి 29.04.2026 సాయంత్రం 04:00 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 39. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రకటనలో పేర్కొన్న పోస్టులకు, అభ్యర్థులు 10th, ITI, Inter, Diploma, (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్)Degree అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. గరిష్ట వయో పరిమితి 52 సంవత్సరాలు. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగ...





































