ICPS SSA Helper Night Watchmen: మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, పిల్లల సంరక్షణ కు వాచ్మెన్ పోస్టులు భర్తీ.
మహిళలకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి బాపట్ల, బాపట్ల జిల్లా కార్యాలయం, బాపట్ల జిల్లాలోని సమగ్ర బాలల పరిరక్షణ పథకం ICPS పరిధిలోని బాలసదనం (చిల్డ్రన్ హోమ్) లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల అయినది అర్హులైన స్థానిక మహిళ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 24.04.2026 నుండి 05.05.2025 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ఆయా - 02,
- హెల్పర్ కామ్ నైట్ వాచ్మెన్ - 02.
విద్యార్హత :
- ఆయా పోస్టుల కోసం మహిళా అభ్యర్థులు చిన్న పిల్లలతో అనగా 6 సంవత్సరాల పిల్లలతో మాట్లాడడం, వారిని అర్థం చేసుకోవడం చేయగలిగితే చాలు.
- హెల్పర్ కామ్ నైట్ వాచ్మెన్ పోస్టుల కోసం మహిళా అభ్యర్థులు ఏడవ తరగతి పాస్/ ఫెయిల్ అర్హులు.
వయో పరిమితి :
- 01.07.2025 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.7,944/- ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించుకోవాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, C/o. బాలసదనం, అక్బర్ పేట, అగ్నిమాపక కార్యాలయము పక్కన, బాపట్ల -523101.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 24.04.2026,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 05.05.2026.
అధికారిక వెబ్సైట్ :: https://bapatla.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment