ICPS SSA Helper Night Watchmen: మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, పిల్లల సంరక్షణ కు వాచ్మెన్ పోస్టులు భర్తీ.
మహిళలకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి బాపట్ల, బాపట్ల జిల్లా కార్యాలయం, బాపట్ల జిల్లాలోని సమగ్ర బాలల పరిరక్షణ పథకం ICPS పరిధిలోని బాలసదనం (చిల్డ్రన్ హోమ్) లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల అయినది అర్హులైన స్థానిక మహిళ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 24.04.2026 నుండి 05.05.2025 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 04. పోస్టుల వారీగా ఖాళీలు : ఆయా - 02, హెల్పర్ కామ్ నైట్ వాచ్మెన్ - 02. విద్యార్హత : ఆయా పోస్టుల కోసం మహిళా అభ్యర్థులు చిన్న పిల్లలతో అనగా 6 సంవత్సరాల పిల్లలతో మాట్లాడడం, వారిని అర్థం చేసుకోవడం చేయగలిగితే చాలు. హెల్పర్ కామ్ నైట్ వాచ్మెన్ పోస్టుల కోసం మహిళా అభ్యర్థులు ఏడవ తరగతి పాస్/ ఫెయిల్ అర్హుల...














































