తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..
తెలంగాణ పది జిల్లాల్లో ఉద్యోగ మేళా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ప్రజా పాలన ప్రగతి - 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ (SATG) మరియు యువజన సేవల శాఖ, తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ శాఖ మరియు పరిశ్రమల కమిషనరేట్ సహకారంతో తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఉద్యోగం మేళాను నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది. నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల సహకారంతో ఈ ఉద్యోగం ఎలా నిర్వహింపబడుతున్నట్లు సమాచారం. 📌ఈ ఉద్యోగం మేళాకు హాజరు కావాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హతలు : పదో తరగతి/ ఇంటర్మీడియట్/ డిప్లొమా/ డిగ్రీ & పీజీ ఆపై చదువులు.. ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞులకు అవకాశాలు అందుబాటులో.. అన్ని రకాల విభాగాల్లో అర్హతలు కలిగిన వారు అర్హులు. వయోపరిమితి : కనీసం 18 సంవత్సరాలు పైబడి 40 సంవత్సరాల లోపు వారు ఆసక్తి మేరకు ఈ జాబ్ మేళాలకు...
















































