ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ, 37,000 జీతం. పూర్తి వివరాలు ఇక్కడ..
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ శుభవార్త!
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్(UNESCO), రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (RCB). జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని సమర్పించవచ్చు. అభ్యర్థుల కోసం దరఖాస్తు ఫామ్ పిడిఎఫ్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. వివరాల కోసం ఆర్టికల్ పూర్తిగా చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- పోస్ట్ పేరు :: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లైఫ్ సైన్స్ బయోటెక్నాలజీ విభాగంలో M.Sc డిగ్రీ కనీసం 60 శాతం మార్పులతో అర్హత కలిగి ఉండాలి.
- అలాగే NET అర్హత అవసరం.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- దరఖాస్తు ఫాం పూర్తిచేసుకుని నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వచ్చు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు ఫీజు : లేదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలో నిర్వహించి ఎంపికలు చేస్తారు.
- ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.37,000/- + HRA కలిపివేతనం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- Regional Centre for Biotechnology, 3rd Milestone, Faridabad-Gurgaon Expressway, NCR Biotech Science Cluster, Faridabad, Faridabad (Haryana). Ph: 0129-2848800.
ఇంటర్వ్యూ సమయం :: ఉదయం 10 గంటలనుండి.
ఇంటర్వ్యూ తేదీ : 07.05.2026.
అధికారిక వెబ్సైట్ :: https://rcb.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment