ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.
జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల.. ఉన్నత విద్యాశాఖ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నార్పల, అనంతపురం జిల్లా, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం జూన్ 8వ తేదీ నుండి జూన్ 20వ తేదీ మధ్య దరఖాస్తు సమర్పించండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. మరిన్ని అప్డేట్స్ ప్రతిరోజు తెలుసుకోవడానికి మన వెబ్సైట్ ను సందర్శించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 08. పోస్టుల వారీగా ఖాళీలు : జూనియర్ అసిస్టెంట్ - 02, ల్యాబ్ అటెండర్ (మెకానికల్-02, ఎలక్ట్రికల్-01), ఆఫీస్ సబార్డినేట్ - 03. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం.. 7వ తరగతి అర్హతతో సైకిల్ తొక్కగలగాలి, ల్యాబ్ అటెండర్ పోస్టుల కోసం.. ఐట...












