రాత పరీక్ష లేకుండా! పది పాస్ తో 270 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 28 న ఇంటర్వ్యూలు..
నిరుద్యోగులకు శుభవార్త! 10వ తరగతి, ఐటిఐ, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీ.ఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంబీఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా 270+ ఉద్యోగాల భర్తీకి పోస్టర్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక (APSSDC) పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. 10+ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 270+ ఖాళీల భర్తీకి ఏప్రిల్ 28 న ఉదయం 09:00 గంటల నుండి MBTS Government Polytechnic College, Nallapadu, Guntur వేదికగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఈ ఉద్యోగం మేళాకు హాజరై విజయవంతం చేయాలని, అలాగే ఉద్యోగ అవకాశాలను అందుకోండి. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు జాయినింగ్ ఆర్డర్ జారీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మే...



















































