తెలంగాణ నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ Telangana NVS Teaching, Non-Teaching Rectt 2026 Apply here
నిరుద్యోగులకు భారీ శుభవార్త!
నవోదయ విద్యాలయ సంస్థ(NVS), హైదరాబాద్ రీజియన్ తెలంగాణ లోని నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి పేపర్ ప్రకటన జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ప్రకటనలో తెలిపిన తేదీల్లో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు; దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు, మొదలగు పూర్తి సమాచారం మీ కోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, జవహర్ నవోదయ విద్యాలయ సమితి. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలను విద్యా సంవత్సరం 2026-27 కు గాను భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతు వివిధ రీజియన్ల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. తాజాగా తెలంగాణ హైదరాబాద్ రీజియన్ లోని నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ప్రకటన విడుదల చేసింది.
పోస్టుల వివరాలు :
- PGT : ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
- TGT : ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, SST, రీజనల్ లాంగ్వేజ్, కంప్యూటర్ సైన్స్, ఆర్ట్ & మ్యూజిక్.
- Others : Librarian, PET (Male/Female)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లోమా, బ్యాచిలర్ డిగ్రీ, పిజి, B.Ed, D.Ed, B.P.Ed అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
- TET/ CTET/ SET అర్హతలు అవసరం.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు కనిష్టంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని గరిష్టంగా 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ (అవసరాన్ని బట్టి రాత పరీక్ష), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు విధానం :
- ఇలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా బయోడేటా ఫామ్ పూర్తిచేసుకుని, తగిన అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి, ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
అధికారిక వెబ్సైట్ : https://navodaya.gov.in/nvs/ro/Hyderabad/
అధికారిక పేపర్ ప్రకటన 👇:
ఇంటర్వ్యూ తేదీలు :
- PGT, TGT పోస్టుల కోసం 30.04.2026 న
- PGT, TGT పోస్టుల కోసం 01.05.2026 న
- PGT, TGT Others పోస్టుల కోసం 02.05.2026 న
ఇంటర్వ్యూ వేదిక : సంబంధిత NVS/ డెసిగ్నేటెడ్ సెంటర్ (హైదరాబాద్ రీజియన్)
సమయం : ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



























Comments
Post a Comment