నవోదయ విద్యాలయాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ NVS Teaching Non-Teaching Rectt 2026 Apply here
నిరుద్యోగులకు భారీ శుభవార్త!
నవోదయ విద్యాలయ సంస్థ(NVS), హైదరాబాద్ రీజియన్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) లోని నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి పేపర్ ప్రకటన జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం మే 5, 6 & 7 తేదీల్లో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు; దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు, మొదలగు పూర్తి సమాచారం మీ కోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, జవహర్ నవోదయ విద్యాలయ సమితి. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలను విద్యా సంవత్సరం 2026-27 కు గాను భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ ఉద్యోగాల నియామకాలు చేపట్టనుంది.
పోస్టుల వివరాలు :
- PGT (All Subjects)
- TGT (All Subjects)
- Others (Librarian, PET (Male/Female))
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లోమా, బ్యాచిలర్ డిగ్రీ, పిజి, B.Ed, D.Ed, B.P.Ed అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
- TET/ CTET/ SET అర్హతలు అవసరం.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు కనిష్టంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని గరిష్టంగా 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ (అవసరాన్ని బట్టి రాత పరీక్ష), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు విధానం :
- ఇలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా బయోడేటా ఫామ్ పూర్తిచేసుకుని, తగిన అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి, ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
అధికారిక వెబ్సైట్ : https://navodaya.gov.in/nvs/ro/Hyderabad/
అధికారిక పేపర్ ప్రకటన 👇:
ఇంటర్వ్యూ తేదీలు : 05, 06 & 07.05.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






















































Comments
Post a Comment