BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..
తెలంగాణ 10వ తరగతి ఫలితాలు రేపు లేదా ఎల్లుండి అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను డౌన్లోడ్ చేయడం కోసం ఈ క్రింద సూచించబడిన సోపానాలు అనుసరించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో BSE Telangana శుభవార్త చెప్పింది. పదో తరగతి ఫలితాలను 29.04.2026న అనగా; నేడు మధ్యాహ్నం 02:00 విడుదల కానున్నాయి.. మార్చి 14 నుండి ప్రారంభమైన పదవ తరగతి ప్రధాన పరీక్షలు ఈనెల 13న ముగిశాయి. దాదాపుగా 5.28 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5.17 లక్షల మంది ఉండగా 10వేల మందికి పైగా సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం తేనెల 23న పూర్తి అయినది. ఫలితాల విడుదలపై క్లారిటీ లేకపోవడంతో తాజాగా నిన్న BSE Telangana బోర్డ్ డేట్ ఫిక్స్ చేసింది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, విద్యా భవన్, నాంపల్లి, హైదరాబాద...



















































