TG EAPCET Admit Card Download తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు విడుదల. ఒక్క క్లిక్ తో డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి..
తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన TG EAPCET 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థిని, విద్యార్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
TG EAPCET 202Y హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం ఎలా?
- అభ్యర్థులు ముందుగా అధికారిక TGEAPCET వెబ్సైటు సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ :: https://eapcet.tgche.ac.in/
- Home పేజీలోని Online Application విభాగంలో క్రింద కనిపిస్తున్న Download Hall Ticket (E, A&P) లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ రిజిస్టర్ నెంబర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీలను నమోదు చేసి Get Hallticket బటన్ పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ ప్రివ్యూ స్క్రీన్ పై కనిపిస్తుంది.
- ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇప్పుడే డైరెక్ట్ గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.





















































Comments
Post a Comment