BSE Telangana SSC RESULT 2026 రేపే పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..
తెలంగాణ 10వ తరగతి ఫలితాలు రేపు లేదా ఎల్లుండి అందుబాటులోకి రానున్నాయి.
- తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోండి.
- వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను డౌన్లోడ్ చేయడం కోసం ఈ క్రింద సూచించబడిన సోపానాలు అనుసరించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో BSE Telangana శుభవార్త చెప్పింది. పదో తరగతి ఫలితాలను ఈనెల 29 లేదా 30న విడుదల చేయనున్నట్లు అధికారికంగా సమాచారం అందింది. మార్చి 14 నుండి ప్రారంభమైన పదవ తరగతి ప్రధాన పరీక్షలు ఈనెల 13న ముగిశాయి. దాదాపుగా 5.28 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5.17 లక్షల మంది ఉండగా 10వేల మందికి పైగా సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం తేనెల 23న పూర్తి అయినది. ఫలితాల విడుదలపై క్లారిటీ లేకపోవడంతో తాజాగా నిన్న BSE Telangana బోర్డ్ డేట్ ఫిక్స్ చేసింది.
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, విద్యా భవన్, నాంపల్లి, హైదరాబాద్. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హైదరాబాద్, ఆఫీస్ నుండి కె. కేశవరావు మరియు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా ఫలితాలను విడుదల చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లను సందర్శించి మార్క్ మెమో డౌన్లోడ్ చేయవచ్చు.
వాట్సాప్ ద్వారా ఫలితాలు ఇలా పొందాలి.
- ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో ఈ 8096958096 వాట్సాప్ నెంబర్ ను సేవ్ చేసుకోండి.
- తర్వాత వాట్సప్ నుండి Hi అని మెసేజ్ చేయండి.
- సర్వీస్ ఎంపిక మేను కనిపిస్తుంది.
- BSE Exam Result అని టైప్ చేయండి.
- Open Service ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి, స్ట్రీమ్ (Regular/ Vocational) సెలెక్ట్ చేయండి. వివరాలు సెండ్ అయిన వెంటనే మెసేజ్ రూపంలో స్క్రీన్ పై ఫలితం రివ్యూ కనిపిస్తుంది.
ఫలితాలు తనిఖీ చేయు పేజీ అడ్రస్ :: https://bse.telangana.gov.in/
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






















































Comments
Post a Comment