ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు రాత పరీక్ష లేదు! దరఖాస్తు లింక్ ఇదే..
నిరుద్యోగులకు శుభవార్త! ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్మీడియట్ అర్హతతో ఎలాంటి అనుభవం లేకుండా! 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.. మొత్తం 62 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తు ఫీజు జనరల్ లకు రూ.500/-. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ & మహిళలకు దరఖాస్తు ఫీజు రూ.100/-.. 01.06.2026 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తులు 02.07.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, శారీరకంగా దృఢంగా ఆరోగ్యం కలిగిన భారతీయ మహిళ/ పురుష అభ్యర్థుల నుండి తిరుపతి, Trichy, మధురై, భువనేశ్వర్, ఉదయపూర్ ఏయిర్ పోర్ట్ లలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు & పోస్టుల భర్తీకి అవకాశాలు ఉన్న...
















