TGPSC Up Coming Notification: రేపు మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల.. 3800 కొత్త ఉద్యోగాలు భర్తీ..
తెలంగాణ రాష్ట్రా నిరుద్యోగ యువతకు శుభవార్త!
రేపు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు TGPSC చైర్మన్ వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలలోనే 5 నుండి 6 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. మొత్తం 3,800 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విభాగంలో 1393 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలోనే నిర్వహిస్తున్నట్లు నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. UPSC తరహాలో ప్రతిభా భారతిని తెస్తామని వెల్లడించారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విభాగంలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ (పోస్టుల వివరాలు తెలియాల్సి ఉంది) పోస్టులు,
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ (సివిల్) రోడ్స్ మరియు బిల్డింగ్స్ విభాగంలో 222 పోస్టులు,
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ రోడ్స్ మరియు బిల్డింగ్స్ విభాగంలో 49 పోస్టులు,
- అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విభాగంలో 1393 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
నోటిఫికేషన్లు విడుదల కాగానే పూర్తి సమాచారం ఇక్కడ అప్డేట్ చేయబడుతుంది.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment