మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి రంగం సిద్ధం..
మహిళలకు తెలంగాణ సర్కార్ కానుక.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ వస్తుంది. తాజాగా నియోజకవర్గానికి 1000 ఆటోమేటిక్ కుట్టుమిషన్లు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించి మిషన్లను పంపిణీ చేయనుంది. స్వయం ఉపాధి లక్ష్యంగా 100% సబ్సిడీతో ఆటోమెటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here బీసీ మహిళలకు స్వయం ఉపాధి వెలుగులు.. 100% సబ్సిడీతో మంజూరు.. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ.. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ.. మహిళలు స్వయం సమృద్ధి గల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటుగా సబ్సిడీ రుణాలు.. బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశాల అనంతరం పథకం అమలుపై ఉత్తర్వులు జారీ.. అర్హతలు : బీసీ మహిళలు, నిరుపేద కుటుంబాలు, టైలరింగ్ నైపుణ్యం ఉన్నవారు. 🔰 ఇవీగో ...














































