కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.
కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా కలెక్టరేట్ మరియు డిస్టిక్ మెజిస్ట్రేట్ అధికారి వారి కార్యాలయం తిరుపతి జిల్లా, కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు స్వీకరణ 30.04.2026 నుండి ప్రారంభమైనది, స్వీకరణ గడువు 06.05.2026. పూర్తి ప్రకటన వివరాలు మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
పోస్ట్ పేరు :: E-District Manager, E-divisional Manager.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అభ్యర్థులు తప్పనిసరిగా B.E/ B.Tech/ BCA/ BCom Computers లేదా సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- ఇంగ్లీషులో మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ అవసరం.
వయోపరిమితి :
- 31.03.2026 నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- స్వీకరించిన దరఖాస్తులు షార్ట్లిస్ట్ చేసి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులకు చిన్న రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూ & సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.22,500/- వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వయంగా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 30.04.2026 @ 10:30 నుండి,
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 06.05.2026 @ 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://tirupati.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ 1 :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ 2 :: డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment