ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.
డిగ్రీ అర్హతతో ఆరోగ్యశాఖలో సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ (STLS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. డిగ్రీ అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM), వివిధ మెడికల్ సంబంధిత కోర్సుల్లో అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతకు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ మహబూబాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ (STLS) పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 05.06.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01 పోస్ట్ పేరు : సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ (STLS) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ లేదా మెడికల్ లాబోరేటరీ టెక్నీషియన్ విభాగంలో డిప్లొమా/ తత్సమాన లో అర్హత స...
















