జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఈ తేదీ నాటికి దరఖాస్తు చేయండి.
సొంత జిల్లా పరిధిలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి వైయస్సార్ కడప జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ శుభవార్త! సొంత జిల్లా పరిధిలో ఉద్యోగం చేయాలనే కోరిక అందరిలో ఉంటుంది. సొంత జిల్లా పరిధిలో ఉద్యోగం చేయడం అనేది కూడా గొప్ప అదృష్టమే. ఈ అదృష్టాన్ని సార్థకం చేసుకోవడానికి సూపర్ అవకాశాలతో నోటిఫికేషన్ జారీ అయింది. నిరుద్యోగ యువత ఈ నోటిఫికేషన్ ను అస్సలు మిస్ చేసుకోవద్దు. తప్పక దరఖాస్తు చేసుకొని, మీ కలను సాకారం చేసుకోండి. వివిధ అర్హతలతో సొంత జిల్లా పరిధిలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు డిస్టిక్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కడప శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, కడప జిల్లా, Govt. General Hospital వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది మొత్తం 7 విభాగాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! మెరిట్ ప్రకారం ఈ ఉద్యోగాలను ...
















