జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఈ తేదీ నాటికి దరఖాస్తు చేయండి.
సొంత జిల్లా పరిధిలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి వైయస్సార్ కడప జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ శుభవార్త!
సొంత జిల్లా పరిధిలో ఉద్యోగం చేయాలనే కోరిక అందరిలో ఉంటుంది. సొంత జిల్లా పరిధిలో ఉద్యోగం చేయడం అనేది కూడా గొప్ప అదృష్టమే. ఈ అదృష్టాన్ని సార్థకం చేసుకోవడానికి సూపర్ అవకాశాలతో నోటిఫికేషన్ జారీ అయింది. నిరుద్యోగ యువత ఈ నోటిఫికేషన్ ను అస్సలు మిస్ చేసుకోవద్దు. తప్పక దరఖాస్తు చేసుకొని, మీ కలను సాకారం చేసుకోండి. వివిధ అర్హతలతో సొంత జిల్లా పరిధిలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు డిస్టిక్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కడప శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, కడప జిల్లా, Govt. General Hospital వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది మొత్తం 7 విభాగాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! మెరిట్ ప్రకారం ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు క్లుప్తంగా వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 09.
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు ఖాళీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- పోస్టుల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ Pdf ఈ ఆర్టికల్ చివరన ఉన్నది.
- అలాగే దరఖాస్తు ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది గమనించండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి అభ్యర్థులు పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్, (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- సూచన :: అనుభవం ఉన్న అభ్యర్థులు అనుభవం సర్టిఫికెట్ దరఖాస్తుతో పాటు జత చేయడం మరవకండి.
- దరఖాస్తు సమర్పించి Acknowledgement పొందండి.
వయోపరిమితి :
- తేదీ 01.07.2026 నాటికి 42 సంవత్సరాల గురించి కూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు ఉంది.
- వివరాలు క్లుప్తంగా నోటిఫికేషన్ లో ఇవ్వబడినవి గమనించండి.
- గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
- దరఖాస్తు ఫామ్ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది గమనించండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ ప్రకారం ఎంపిక జాబితా ప్రకటించి, అభ్యంతరాలు స్వీకరించి, తదుపరి తుది ఎంపిక జాబితా విడుదల చేసి, సర్టిఫికెట్ అనంతరం పోస్టింగ్ ఇస్తారు.
- మొత్తం మార్కులు : 100,
- సంబంధిత అర్హత లో సాధించిన ప్రతిభకు 90%,
- పాసైన సంవత్సరం నుండి సీనియారిటీ ప్రకారం ప్రతి సంవత్సరానికి 1.0% వెయిటేజ్ ఇస్తూ మొత్తం 10 మార్కులు కేటాయించారు.
- పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోస్టులను అనుసరించి రూ.10,000/- నుండి రూ.60,000/- వరకు ప్రతినెలా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- OC అభ్యర్థులకు రూ.500/-,
- SC/ ST/ BC & PH అభ్యర్థులకు రూ.300/-.
- ఈ ఫీజు డిడి రూపంలో చెల్లించాలి.
- సంబంధిత డిడి రిసిప్ట్ దరఖాస్తు తో పాటు జత చేయడం మరవకండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు చిరునామా :
- GGH కడప.
ముఖ్య తేదీలు :
- నోటిఫికేషన్ జారీ తేదీ : 04.06.2026,
- దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం :: 04.06.2026 నుండి,
- దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 10.06.2026 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://kadapa.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















Comments
Post a Comment