జిల్లా కోర్టులో ఉద్యోగాలు విడుదల, టెన్త్ పాస్, డిగ్రీ అర్హత కలిగిన వారికి అవకాశాలు.
టెన్త్, డిగ్రీ పాస్ అర్హత తో జిల్లా కోర్టులో ఉద్యోగాలు విడుదల : తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా నుండి, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్, Peon/ మున్సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను 16.06.2026 సాయంత్రం 05:00 గంటల లోపు సమర్పించుకోవాలి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు; ఆఫీస్ అసిస్టెంట్/ క్లర్క్ - 03, రిసెప్షనిస్ట్ కామ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01, ఆఫీస్ Pron(మున్షి/ అటెండర్) - 01. విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు పదోతరగతి డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టైపింగ్ నిమిషానికి 40 పదాలు చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. వయో పరిమితి : 01.05.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు ఉంది. ...









