గ్రామీణ బ్యాంక్ 4500 ఖాళీల భర్తీ. ఏపీ-128, తెలంగాణ-100 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! బ్యాంకు ఉద్యోగార్డులకు శుభవార్త ! తెలుగు రాయడం చదవడం వచ్చినవారు మిస్ చేసుకోకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. వెంటనే దరఖాస్తు చేసుకొని అవకాశాలను అందుకోండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్యాంకుల్లో 4500 పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను 12.06.2026 నుండి సమర్పించవచ్చు. దరఖాస్తు గడువు 22.06.2026. రాత పరీక్ష జూలై మొదటి వారంలో నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం నీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 4500 పోస్టుల వారీగా ఖాళీల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : 01.01.2...







