మెగా జాబ్ మేళా: రేపే జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా..
జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా: పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి వనపర్తి జిల్లా ఉపాధి కల్పన శాఖ రేపు ఉదయం 11:00 గంటలకు లిటిల్ వ్యాలీ (ఏ ప్రీమియం స్కూల్) భగీరథ కాలనీ, పెబ్బర్ రోడ్, వనపర్తి నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగ మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించి వనపర్తి, హైదరాబాద్, మహబూబ్నగర్ లోని కంపెనీలో శిక్షణ మరియు ఉపాధి కల్పించుటకు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీ ఎస్ చరణ్ దీప్ ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువత పెద్ద మొత్తంలో రేపు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగం ఎలా కు హాజరై అవకాశాలను అందుకోవాలని ఆయన నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హతలు : పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, ఏదైనా విభాగంలో డిగ్రీ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి. వయస్సు : 18 నుండి 35 సంవత్సరాలు కలిగి ఉండాలి. 🔰 ఇవీగో ప...







