తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు పరీక్ష తేదీలు ఖరారు. హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ ఇక్కడ..
తెలంగాణ హైకోర్టు 1673 వివిద ఉద్యోగాలకు పరీక్ష తేదీలు ఖరారు. హాల్ టికెట్ 08.04.2025 నుండి డౌన్లోడ్ చేసుకోండి..
తెలంగాణ హైకోర్టు రాష్ట్రవ్యాప్తంగా 1673 వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పోస్టుల భర్తీకి సంబంధించిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలను ఏప్రిల్ 15, 16 & 20 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ముందస్తుగా నోటీస్ జారీ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
TSHC 1673 Posts CBT Hall Tickets Out Download here
తెలంగాణ హైకోర్టు నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ 2025 ప్రకారం మొత్తం 1673 జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డు అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, స్టెనోగ్రాఫర్, కాఫీస్, కోర్టు మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినేనర్, టైపిస్ట్, సిస్టం అసిస్టెంట్ మరియు సబార్డినేట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలను నిర్వహించడానికి సంబంధించిన షెడ్యూల్ ఏప్రిల్ 03, 2025న జారీ చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం రాత పరీక్షలను నిర్వహించడానికి ఏప్రిల్ 08, 2025 నుండి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని రాత పరీక్షలకు హాజరు అవ్వండి.అధికారిక వెబ్సైట్ :: https://tshc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment