తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త! TSHC 1673 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. Posts Recruitment 2025 Apply here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త!
- తెలంగాణ హైకోర్టు ఉద్యోగ నియామకాలు 2025 కోసం క్యాలెండర్ జారీ చేసింది.
- ఇందులో భాగంగా మొత్తం 1673 శాశ్వత ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
- జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ విభాగాల్లో మొత్తం 1277,
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -, టైపిస్ట్, కాపీస్ట్ విభాగాల్లో మొత్తం 184,
- కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, సిస్టం అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ విభాగాల్లో మొత్తం 212 పోస్టులు భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ జారీ చేసింది. అలాగే దరఖాస్తు స్వీకరణ ఈనెల 8 నుండి ప్రారంభం కానుంది.
- ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పడవచ్చు..
- రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- రాత పరీక్ష తేదీలను సైతం ఈ జాబ్ క్యాలెండర్ లో ముందస్తుగా పేర్కొన్నారు.
- ఈ రాత పరీక్షలు ఏప్రిల్ 2025న నిర్వహించనున్నారు.
- మొత్తం 17 నోటిఫికేషన్లు జారీ అయినాయి.
అధికారిక నోటిఫికేషన్ లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హతలు :
- పోస్టులను బట్టి 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, (జనరల్/ టెక్నికల్/ బ్యాచిలర్) లా డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ నైపుణ్యం అవసరం.
వయోపరిమితి :
- 01.07.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వయో పరిమితుల సడలింపు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- OMR ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, స్కిల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతనం చెల్లిస్తారు.
- దాదాపుగా వేతన శ్రేణి రూ.19,000/- నుండి రూ.1,33,630/- వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- OC/ BC లకు రూ.600/-,
- SC/ ST/ EWS/ Ex-servicemen & PWD అభ్యర్థులకు రూ.400/-.
నోటిఫికేషన్ జారీ తేదీ :: 02.01.2025,
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.01.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.01.2025.
అధికారిక వెబ్సైట్ :: https://tshc.gov.in/
అధికారిక నోటిఫికేషన్లు :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ హైకోర్టు జాబ్ క్యాలెండర్ - 2025 :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment