పాఠశాల విద్యాశాఖ 86 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
💁🏻♂️ లెక్చరర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్. సీనియర్ లెక్చరర్ మరియు డైట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 18.06.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 29.07.2026 సాయంత్రం 05:00 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 86. పోస్ట్ పేరు : DIET కళాశాలలో లెక్చర్. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హతతో B.Ed/ M.Ed కోర్స్ పాసై ఉండాలి. ✨ వయోపరిమితి : 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ పూర్తి వివరా...









