రాత పరీక్ష లేకుండా! కరెంట్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. తెలుగు రాష్ట్రాల వారికి గోల్డెన్ ఛాన్స్. BEL ITI Graduate Apprentice Rectt. 2026 Apply here
రాత పరీక్ష లేకుండా! భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 99 ఐటిఐ, గ్రాడ్యుయేట్ ఆప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. BEL ITI, Graduates Apprentice Recruitment 2026 ✅ Check Interview Shedule here..
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, నవరత్న Multi-Unit, Multi-Product పబ్లిక్ సెక్టార్ కంపెనీ, రాత పరీక్ష లేకుండా! 99 ఐటిఐ, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత అధికారిక జాతీయ అప్రెంటిస్ పోర్టల్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. అలాగె నేరుగా దిగువ తెలిపిన ఇంటర్వ్యూ షెడ్యూలు ప్రకారం అవకాశాలు అందుకోవడానికి హాజరు కావచ్చు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 2021, 2022, 2023, 2024,& 2025 నాటికి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ (B.E/ B.Tech) & నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ (B.Com/ BBA/ BBM) అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.01.2026 నాటికి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపులు ఉన్నాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం:
- పూర్తి మెరిట్ ప్రకారం ఎంపికలు ఉంటాయి. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో తుది ఎంపిక ఉంటుంది.
శిక్షణ కాలం :: ఒక సంవత్సరం.
- శిక్షణా కాలంలో అభ్యర్థులకు ప్రతినెల రూ.11,040/- నుండి రూ.17,500/- వరకు స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు..
ఇంటర్వ్యూ తేదీ :: 05.02.2026, 06.03.2026 & 07.02.2026.
ఇంటర్వ్యూ సమయం :: 09:30 AM నుండి 01:30 PM వరకు.
ఇంటర్వ్యూ వేదిక :: Bharat Electronics Limited, Nandambakkam, Chennai - 600089.
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక జాతీయ అప్రెంటిస్ పోర్టల్ :: https://nats.education.gov.in/ & https://www.apprenticeshipindia.gov.in/
పూర్తి వివరాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment