అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 2వ పత్రిక ప్రకటన విడుదల 30.06.2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ అంగన్వాడిలో కొలువుల సందడి. మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, తాజాగా మహబూబ్నగర్ జిల్లా అంగన్వాడీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. దరఖాస్తు చివరి తేదీ: 30.06.2026 . ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని 4 ఐసీడీఎస్ ప్రాజెక్టులు దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్నగర్ రూరల్, మహబూబ్నగర్ అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ (AWT), అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టులను ప్రభుత్వం నిబంధనల ప్రకారం భర్తీ చేయుటకు అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన 18.06.2026 న జారీ చేయబడింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . విద్యార్హత : అంగన్వాడీ టీచర్ పోస్టులకు.. అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు.. ...









