ప్రభుత్వ ఉద్యోగాలు.. అర్హత డిగ్రీ.. దరఖాస్తు చేసుకోండి. ఎంపికైతే లైఫ్ సెట్ ICG CGCAT 2025 Recruitment Apply Online here..
భారతీయ పురుష అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగ అవకాశాలు:
- ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత..
- జనరల్ డ్యూటీ, టెక్నికల్/ మెకానికల్ విభాగాల్లో 70 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం.
- రాత పరీక్ష ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష మెడికల్ పరీక్ష ద్రువపత్రాల పరిశీలించిన ఆధారంగా ఎంపిక.
- ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు ఇక్కడ..
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్, జనరల్ డ్యూటీ, టెక్నికల్ (ఇంజనీరింగ్ & ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) 2025 బ్యాచ్ కోసం యువ మరియు డైనమిక్ భారతీయ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 19, 2024 ఉదయం 11:00 నుండి మార్చి 06, 2024 సాయంత్రం 5:30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 70.
పోస్టుల వారీగా ఖాళీలు :
- జనరల్ డ్యూటీ (GD) - 50,
- టెక్నికల్ (ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్) - 20.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
జనరల్ డ్యూటీ (GD) పోస్టులకు :
- కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ స్థాయిలో (మ్యాథ్స్/ ఫిజిక్స్) చదివి ఉండాలి.
టెక్నికల్ పోస్టులకు :
- బీ.ఈ/ బీ.టెక్ (మెకానికల్, నావెల్ ఆర్కిటెక్చర్, ఆటోమోటివ్, Marine, Machatronics, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్, మెటలర్జీ, ఏరోస్పేస్ ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, E&TC, ECE, EI, పవర్ ఇంజనీరింగ్) అర్హతలు కలిగి ఉండాలి.
దరఖాస్తు చేయండి : ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
వయోపరిమితి :
- 01.07.2024 నాటికి 21 నుండి 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- 01.07.1994 నుండి 30.06.2003 మధ్య జన్మించి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- CGCAT రాత పరీక్షల ఆధారంగా ఉంటుంది.
- రాత పరీక్ష (స్టేజ్ -1, 2, 3 & 4) నిర్వహిస్తారు.
- రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి ఈ దిగువ పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.300/-.
- ఎస్సీ/ ఎస్టీలకు దరఖాస్తు పేజ్ మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.02.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.03.2024.
అధికారిక వెబ్సైట్ :: https://joinindiancoastguard.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment