శాశ్వత లైబ్రరీ అసిస్టెంట్, కుక్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ టెన్త్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ పాస్ మిస్ అవ్వకండి. ISRO Notification for Permanent JOBs Apply here
పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు శుభవార్త! వివిధ విభాగాల్లోని మొత్తం 26 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 20.07.2026 నాటికి దరఖాస్తులు చేయండి. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) టేలిమెట్రి టాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(TTCS) ఈ క్రింది శాశ్వత పోస్టుల భక్తికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 27.06.2026 నుండి సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 26. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: టెక్నీషియన్ బి - 09, డ్రాఫ్ట్ మాన్ బి - 02, టెక్నికల్ అసిస్టెంట్ - 07, సైంటిఫిక్ అసిస్టెంట్ - 05, లైబ్రరీ అసిస్టెంట్ ఏ - 01, కుక్ ఎ - 02. పూర్తి గా పోస్టుల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ Pdf చదవండి. విద్యార్హత: పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివ...



















