జిల్లా కలెక్టరేట్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల. దరఖాస్తు చేస్తే చాలు, సర్టిఫికెట్ చూపించి ఉద్యోగం పొందండి.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా లో కంప్యూటర్ ఆపరేటర్, స్వీపర్, ఆఫీస్ సబార్డినేట్, చైన్మన్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను 10.07.2026 న ప్రారంభమై, 14.07.2026 @ 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. స్థానిక జిల్లా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత దరఖాస్తులను సమర్పించి, ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 11 విభాగాలు : కంప్యూటర్ ఆపరేటర్ స్వీపర్ చైన్మెన్ సబార్డినేట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, PGDCA, MS OFFICE లో అర్హత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. 📌 తెలంగ...















