Guest Faculty Rectt Notification 2026: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) నుండి గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల... తెలంగాణ హైదరాబాద్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) బీబీనగర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. అర్హత కలిగిన భారతీయ, ఏపీ, టీజీ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు నిర్వహిస్తున్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 06 విభాగాలు : ఇంగ్లీష్ తెలుగు అప్లైడ్ సైకాలజీ అప్లై న్యూట్రిషన్ అండ్ డైటేటిక్స్ అప్లైడ్ సోషియాలజీ స్టాటిస్టిక్స్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పీజీ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 03 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి ...



















