అవకాశాల ప్రపంచానికి మీ నైపుణ్యమే గెట్ వే.. దేశవ్యాప్తంగా ఉద్యోగార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం.. NSDC India Skill Competition 2023 Register Now..
నిరుద్యోగులకు శుభవార్త!
- వివిధ విభాగాల్లో నైపుణ్యాలను కలిగి ఉన్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు పిలుపు..
 - రాత పరీక్ష రిజిస్ట్రేషన్ ఫీజు లేదు!
 - పూర్తి వివరాలు తెలుసుకోనీ రిజిస్టర్ అవ్వండి.
 
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) & నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) సంయుక్తంగా దేశవ్యాప్తంగా వివిధ నైపుణ్యాల్లో ప్రతిభ కనబరచిన నిరుద్యోగ యువతకు శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఉద్యోగాలు మీ నైపుణ్యాలను అన్లాక్ చేయడం కోసం ఇక్కడ నమోదు చేసుకోండి.
శిక్షణలకు అవకాశం ఉన్న వివిధ నైపుణ్య లు :
- సైబర్ భద్రత,
 - Additive Manufacturing,
 - క్లౌడ్ కంప్యూటింగ్,
 - డిజిటల్ నిర్మాణం,
 - రోబోట్ సిస్టం ఇంటిగ్రేషన్,
 - Mechatronics,
 - మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి,
 - వ్యాపారం కోసం IT సాఫ్ట్వేర్ సొల్యూషన్స్,
 - కాంక్రీట్ నిర్మాణ పని,
 - ఎలక్ట్రానిక్స్,
 - శీతలీకరణ మరియు ఎయిర్ కండిషనింగ్,
 - పునరుత్పాదక శక్తి,
 - వెల్డింగ్,
 - ఆటో బాడీ రిపేర్,
 - మొబైల్ రోబోటిక్స్,
 - CNC మైలింగ్,
 - CNC టర్నింగ్,
 - 3D డిజిటల్ గేమ్ కళ,
 - గ్రాఫిక్ డిజైన్ టెక్నాలజీ,
 - ప్లంబింగ్ మరియు వెల్డింగ్,
 - ఆటోమొబైల్ టెక్నాలజీ బ్యూటీ థెరపీ,
 - మెకానిక్ ఇంజనీరింగ్ CAD,
 - వెబ్ టెక్నాలజీ,
 - IT నెట్వర్క్ సిస్టం అడ్మినిస్ట్రేషన్,
 - ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్,
 - విజువల్ మార్చండైజింగ్,
 - ఫ్యాషన్ టెక్నాలజీ,
 - బేకరీ,
 - కుకింగ్,
 - హోటల్ రిసెప్షన్,
 - రెస్టారెంట్ సర్వీస్,
 - పరిశ్రమ 4.0,
 - ఇటుకలు వేయడం,
 - కార్ పెయింటింగ్,
 - Floristry,
 - హెయిర్ డ్రెస్సింగ్,
 - ఆరోగ్యం & సామాజిక సంరక్షణ,
 - పెయింటింగ్ అలంకారాలు.. మొదలగునవి.
 
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన..
 - బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
 - 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి/(తత్సమాన) ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిప్లోమా అర్హతలు కలిగిన మహిళా, పురుష అభ్యర్థులు అవకాశాలను అందుకోవడం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి.
 
వయోపరిమితి :
- రిజిస్ట్రేషన్ తేదీ నాటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
 
ఎంపికలు :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ లను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
 
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.12.2023.
అధికారిక (NSDC) వెబ్సైట్ :: https://nsdcindia.org/
అధికారిక (APSSDC) వెబ్సైట్ :: https://www.apssdc.in/
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు :: ఇక్కడ పొందండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment