Staff Nurse Notification 2026: గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల. ఇక్కడ అప్లై చేయండి.
ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం: తెలంగాణ ఆరోగ్య శాఖ, తెలంగాణ ప్రభుత్వం, జిల్లా మెడికల్ మరియు హెల్త్ ఆఫీస్, వనపర్తి జిల్లా లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో ఈ దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి 15 .07.2026 నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైనది. దరఖాస్తు చివరి తేదీ 20 .07.2026 . నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 06. పోస్టుల వారీగా ఖాళీలు : సీనియర్ TB ల్యాబరేటరీ సూపర్వైజర్ (STLS) - 01, ల్యాబ్ టెక్నీషియన్ - 01, మెడికల్ ఆఫీసర్ - 02. సపోర్టింగ్ స్టాప్ - 01, స్టాఫ్ నర్స్ - 01. విద్యార్హత : సీనియర్ TB ల్యాబరేటరీ సూపర్వైజర్ (STLS) పోస్టుల కోసం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ లేదా మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ విభాగంలో డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ద్విచక్ర వాహనం లైసెన్స్ కలిగి ఉండాలి. కనీసం రెండు నెలల కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ...













