SCCL New Notification 2036: కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. వివరాలు తనిఖీ చేయండి.
SCCL All Mines & Department పరిధిలో ఇంటర్నల్ విభాగంలో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం కాలరీస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. రాష్ట్ర పరిధిలోని అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ విభాగాల్లోని 159 పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన ఇంటర్నల్ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 159 పోస్టుల వారీగా ఖాళీలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో 10వ తరగతి, ITI లో అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎం...













