గ్రాడ్యుయేట్ అర్హతతో ISRO లో ఉద్యోగాలు విడుదల.460 పోస్టులు. అప్లై లింక్ ఇదే...
డిగ్రీ , డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త !
- యాక్ట్ అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు 25.07.2026 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్, జనరల్ స్ట్రీమ్ (నాన్ ఇంజనీరింగ్) గ్రాడ్యుయేట్ విభాగంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఖాళీల కోసం 25.07.2026 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో పాల్గొనండి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 460
విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 60% - 65% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
- 31.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 26 - 45 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
శిక్షణ కాలం : ఒక సంవత్సరం/ఒక ఏడాది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
- అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే ముందు అధికారిక జాతీయ అప్రెంటిస్ పోర్టల్ https://www.apprenticeshipindia.gov.in/ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- ఆ దరఖాస్తులు ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :https://www.vssc.gov.in/careers.html
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- Karthika Tirunal Govt V&GHSS for Girls,Manacaud, Thiruvananthapuram , Kerala.
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 09:30 నుండి సాయంత్రం 05:00 గంటల వరకు.
ఇంటర్వ్యూ తేదీ : 25.07.2026
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏














Comments
Post a Comment