ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.
ప్రభుత్వ మైనారిటీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... మహిళలకు శుభవార్త ! తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ కళాశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు జగిత్యాల మైనారిటీ గురుకుల పాఠశాల/ కళాశాల నందు పని చేయుటకు గిఫ్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ.. జూన్-II బాసర నందు గల జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లా ల నిరుద్యోగ యువత బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 14.07.2026 సాయంత్రం 05:00 గంటల లోపు దరఖాస్తులను సమర్పించుకోవాలి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : కళాశాల జూనియర్ లెక్చరర్: మ్యాథ్స్ సివిక్స్ పాఠశాల : పి జి టి సోషల్ (మహిళ) పి ఈ టి ఫిజికల్ డైరెక్టర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి ఇంటర్మీడియట్, డిగ్రీ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈడీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం 45%-50% మార్కుల...

















