రాత పరీక్ష లేకుండా! 1450 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఈ స్టెప్స్ తో అప్లై చేయండి..
అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు IOCL భారీ శుభవార్త ! చెప్పింది. 10వ తరగతి, ఇంటర్ మరియు గ్రాడ్యుయేట్ అర్హతతో వివిధ విభాగాలలో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న IOCL లో టెక్నీషియన్/ట్రేడ్ అప్రెంటిస్ విభాగంలో 1450 ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు : 1450 విభాగాల భారీగా పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.... 10వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి : 31.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 - 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గ...

















