✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 30.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Uohyd Admissions 2022 | సెంట్రల్ యూనివర్సిటీ పీ.హెచ్.డీ ప్రవేశాలకు ప్రకటన. అందుబాటులో ఉన్న కోర్సులయివే..

    ADMITIONS 2022-23 | సెంట్రల్ యూనివర్సిటీలో పీ హెచ్ డీ ప్రోగ్రామ్ ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది..! పూర్తి వివరాలు..!


    విద్యార్థులకు శుభవార్త..!

    హైదరాబాద్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి గాను జూలై 2022 సెషన్ పీ.హెచ్.డీ ప్రోగ్రామ్ కొన్ని సబ్జెక్టులో ప్రవేశానికి దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 15 2022 లోగా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. కప్యూటర్ సైన్సు, స్టాటాస్టిక్స్, అప్లైడ్ మాథ్స్, ఎలెక్ట్రానిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, యనిమాల్ బయాలజీ, బయోటెక్నాలజీ, ఫిలాసఫీ, హిందీ, ఉర్దూ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, అప్లైడ్ లింగ్విస్టిక్స్, ఎడ్యుకేషన్, రీజినల్ స్టడీస్, ఆంత్రోపాలజి, ఎకనామిక్స్, జనరల్ స్టడీస్ తదితర సబ్జెక్టులు చదవటానికి కేంద్రీయ విశ్వవిద్యాలయం దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం,   మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..


    సబ్జెక్ట్ విభాగాల :

    కప్యూటర్ సైన్సు, స్టాటాస్టిక్స్, అప్లైడ్ మాథ్స్, ఎలెక్ట్రానిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, యనిమాల్ బయాలజీ, బయోటెక్నాలజీ, ఫిలాసఫీ, హిందీ, ఉర్దూ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, అప్లైడ్ లింగ్విస్టిక్స్, ఎడ్యుకేషన్, రీజినల్ స్టడీస్, ఆంత్రోపాలజి, ఎకనామిక్స్, జనరల్ స్టడీస్


    విద్యా అర్హతలు :

    సంబంధిత విభాగాలలో కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


    ఎంపిక విధానం :

    రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, జెఆర్ఎఫ్ అర్హత పొందింన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.


    దరఖాస్తు విధానం:

    ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.


    దరఖాస్తు ఫీజు :

    దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 600రూ", ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 550రూ", 

    ఓబీసీ అభ్యర్థులకు 400రూ", 

    ఎస్సీ ,ఎస్టీ మరియు దివ్యంగుల అభ్యర్థులకు 275రూ" చెల్లించాలి.


    దరఖాస్తు ప్రారంభ తేది :

    దరఖాస్తులు  ప్రారంభమైనవి. 

    To Join WhatsApp                   Click Here
    To Join Telegram Channel     Click Here
    To Subscribe            Click Here
    To Join Facebook                    Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                         Click Here

    About to             Click Here

    దరఖాస్తు చివరి తేది :

    దరఖాస్తులు 15 సెప్టెంబర్ 2022 నాటికి ముగుస్తుంది.


    ప్రవేశ పరీక్ష తేదీ :

    ప్రవేశ పరీక్షలు అక్టోబర్ 2022 లో జరుగుతాయి.


    అదికారిక వెబ్ సైట్:  http://acad.uohyd.ac.in/

    దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కకడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    RGUKT మొదటి ఎంపిక జాబితా విడుదల. Basara and Mahabubnagar Selection Results Phase-I Declared..

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.