అంగన్వాడి టీచర్, ఆయా పోస్టులు విడుదల, 878 పోస్టుల కోసం అప్లై చేయండి.
తెలంగాణ గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడి ఆయా పోస్టులకు నోటిఫికేషన్... మహిళలకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగాలు భర్తీకి వరుస నోటిఫికేషన్ లను జారీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్వాడి ఆయా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. దరఖాస్తు చివరి తేదీ 31.07.2026. ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 11 ICDS ప్రాజెక్ట్ లో ఖాళీగా ఉన్న అంగన్వాడి ఆయా పోస్టులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం భర్తీ చేయుటకు అర్హులైన స్థానిక మహిళ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన 18.07.2026 న జారీ చేయబడింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : అంగన్వాడి ఆయా పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు. వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. స్థానికత : అభ్యర్థి సంబంధిత అంగన్వాడి కేం...

















