అంగన్వాడి టీచర్, ఆయా పోస్టులు విడుదల, 878 పోస్టుల కోసం అప్లై చేయండి.
తెలంగాణ గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడి ఆయా పోస్టులకు నోటిఫికేషన్...
మహిళలకు శుభవార్త !
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగాలు భర్తీకి వరుస నోటిఫికేషన్ లను జారీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్వాడి ఆయా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. దరఖాస్తు చివరి తేదీ 31.07.2026. ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 11 ICDS ప్రాజెక్ట్ లో ఖాళీగా ఉన్న అంగన్వాడి ఆయా పోస్టులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం భర్తీ చేయుటకు అర్హులైన స్థానిక మహిళ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన 18.07.2026 న జారీ చేయబడింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
- అంగన్వాడి ఆయా పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు:
- అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
స్థానికత :
- అభ్యర్థి సంబంధిత అంగన్వాడి కేంద్ర పరిధి/వార్డు (అర్బన్ ఏరియాలలో) గ్రామపంచాయతీకి (రూరల్) కు చెందిన స్థానికురాలు అర్హులు.
ఎంపిక విధానం :
- అంగన్వాడి ఆయా పోస్టులకు అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి.
- పట్టణ ప్రాంతాలలో అయితే ఆ వార్డు నివాసి అయి ఉండాలి.
- గ్రామీణ ప్రాంతాలలో అయితే అంగన్వాడి కేంద్ర పరిధిలో నివసిస్తున్న వారు ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
అభ్యర్థుల ఎంపిక ఈ క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది.
- ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ 70 మార్కులు.
ప్రత్యేక కేటగిరిలు :
- వితంతువులు : 10 మార్కులు,
- అనాధలు : 5 మార్కులు
- దివ్యాంగులు : 5 మార్కులు
- జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ :10 మార్కులు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసిన/జత పరచవలసిన ధ్రువపత్రాలు :
- పుట్టిన తేదీ/వయసు ధ్రువీకరణ పత్రము,
- కుల ధ్రువీకరణ పత్రము,
- విద్యార్హత ధ్రువీకరణ పత్రము 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మార్కుల మెమో,
- నివాస ధ్రువీకరణ పత్రము,
- అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి ధ్రువీకరణ పత్రము,
- అనాధ అయితే అనాధ సర్టిఫికెట్,
- వికలాంగులు అయితే సదరం మెడికల్ సర్టిఫికెట్ మొదలగునవి జత చేయాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :https://mis.tgwdcw.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 18.07.2026,
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ : 31.07.2026.
దరఖాస్తు చేయడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















Comments
Post a Comment