ప్రభుత్వ ఉద్యోగాలు, సికింద్రాబాద్ లో పోస్టింగ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ఎల్డిసి, పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ శాశ్వత ప్రాతిపదికన గ్రూప్-సి విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అలాగే భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 16.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ట్రేడ్స్ మాన్ మేట్ - 06,
- MTS (చౌకిధర్) - 04,
- MTS (మెసెంజర్) - 01,
- MTS (Daftry) - 01,
- LDC - 02,
- ల్యాబ్ అసిస్టెంట్ - 01,
- స్టోర్ కీపర్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అలాగే టైపింగ్ విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- భారత ప్రభుత్వాన్ని బంధాలను ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వయో పరిమితుల సడలింపు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్కిల్ పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు.
- రాత పరీక్షకు సంబంధించిన ఇంటిమేషన్ కోసం అభ్యర్థులు దరఖాస్తుతో పాటు ఒక ఎన్వలప్ కవర్ 5/- రూపాయల స్టౌప్ అంటించి అదనంగా జతచేసి పంపించాల్సి ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900/- నుండి రూ.51,100/- ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
- ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ :: చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.11.2025.
దరఖాస్తు చివరి తేదీ :: 02.12.2025.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
































%20Posts%20here.jpg)


Comments
Post a Comment