సింగరేణిలో కొత్త ఉద్యోగ అవకాశాలు. మహిళలు, పురుషులు అందరూ అర్హులు, రాత పరీక్ష/ ఫీజు లేదు. వెంటనే ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. SCCL Opening 300 New JOB Vacancies 2026 Apply here..
తెలంగాణ కొత్తగూడెం లోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ & డిప్లొమా అర్హతతో 300 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 06, 2026 @ 12:06 నుండి ఆగస్టు 16, 2026 @ 5:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. లోకల్-95% నాన్-లోకల్-5% క్యాటగిరి విభాగంలో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. లోకల్, నాన్-లోకల్ పర్సంటేజ్ 95:05. ఈ అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-33 సంవత్సరాలకు మించకూడదు. ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు ఐడి నెంబర్ ఆధారంగా దరఖాస్తులను అధికారిక ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL/Apprenticeship) పోర్టల్ నందు దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే విధానం అధికారిక లింకులు మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Cl...










