TG SCERT ACADEMIC CALENDAR 2026-27 Pdf
తెలంగాణ విద్యా శాఖ 2026-27 విద్యా సంవత్సర అకడమిక్ క్యాలెండర్ విడుదల:
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- 2026-27 విద్యా సంవత్సరంలో మొత్తం 227 పని దినాలు
- చివరి పని దినం: 23 ఏప్రిల్ 2027
- వేసవి సెలవులు: 24 ఏప్రిల్ 2027 నుంచి 13 జూన్ 2027 వరకు
పరీక్షల షెడ్యూల్:
- FA-1 : జూలై 31 లోపు
- FA-2 : సెప్టెంబర్ 21 లోపు
- SA-1 : అక్టోబర్ 1 నుంచి 9 వరకు
- FA-3 : డిసెంబర్ 10 లోపు
- FA-4 : 10వ తరగతి - జనవరి 27 లోపు
- 1 నుంచి 9వ తరగతులు - ఫిబ్రవరి 15 లోపు
- 10వ తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు: ఫిబ్రవరి 28 లోపు
- SSC పబ్లిక్ పరీక్షలు: మార్చి 2027లో
- SA-2 (1 నుంచి 9వ తరగతులు): ఏప్రిల్ 9 నుంచి 19, 2027 వరకు
ప్రధాన సెలవులు:
- దసరా సెలవులు: అక్టోబర్ 10 నుంచి 22 వరకు
- క్రిస్మస్ సెలవులు (మిషనరీ పాఠశాలలకు): డిసెంబర్ 23 నుంచి 27 వరకు
- సంక్రాంతి సెలవులు: జనవరి 13 నుంచి 17 వరకు
తప్పక చదవండి :: రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలకు 2,679 ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా ప్రీ-ప్రైమరీ పాఠశాలల కేటాయింపు వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక SCERT వెబ్సైట్ అడ్రస్ :: https://scert.telangana.gov.in/
పూర్తి అకాడమిక్ క్యాలెండర్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

















Comments
Post a Comment