క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేయండి..
గ్రాడ్యుయేషన్ అర్హతతో గ్రామీణ బ్యాంకులో అసిస్టెంట్ క్లర్క్ పోస్టులు విడుదల. గ్రాడ్యుయేషన్ అర్హతతో బ్యాంకు కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అర్బన్ బ్యాంక్ భారీ శుభవార్త ! చెప్పింది. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఆర్యా పురం కో ఆపరేటింగ్ అర్బన్ బ్యాంక్ లో అసిస్టెంట్ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి ఆఫ్లైన్లో దరఖాస్తులను కోరుతోంది. అర్హులైన నిరుద్యోగ యువత 09.08.2026 నుండి 20.08.2026 @ 05:00 నాటికి దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీషులో స్పీకింగ్ స్కిల్ లో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలకు పూర్తిచేసుకుని, 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి....






















