ఫ్యాకల్టీ ట్యూటర్ పోస్టుల భర్తీకి గవర్నమెంట్ మెడికల్ కళాశాల నుండి నోటిఫికేషన్. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.
నిరుద్యోగ యువతకు శుభవార్త ! తెలంగాణ జిల్లా ఆరోగ్యశాఖ, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. MBBS, MS, MD, DNB, M.Sc, PhD అర్హతతో ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు DMHO యాదాద్రి భువనగిరి జిల్లా శుభవార్త ! చెప్పింది. రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూల ద్వారా నియామకాలను చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గారు కాంట్రాక్ట్ ప్రాతిపదికన (శాశ్వత విధానంలో ఈ పోస్టులు భర్తీ అయ్యేంతవరకు కొనసాగుతాయి) పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 39 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBBS, MD, MS, DNB, M.Sc & Ph.D అర్హత సాధించి ఉ...











