తెలంగాణ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు 2023 | WD & CW Out Sourcing JOBs 2023 | Apply here..
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, మహబూబ్‌నగర్ జిల్లా అవుట్ సోర్సింగ్/ కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్/ ఆఫ్‌లైన్ దరఖాస్తులను 23.06.2023 సాయంత్రం 5:00 వరకు సమర్పించవచ్చు. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
- మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, మహబూబ్ నగర్ జిల్లా శిశు గృహమునందు ఈ క్రింద తెలుపబడిన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
విభాగాల వారీగా ఖాళీలు :
- మేనేజర్ (శిశు గృహ) - 01,
- సోషల్ వర్కర్ కామ్ ఆర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్ - 01,
- డాక్టర్ (చిన్న పిల్లల వైద్య నిపుణులు) - 01,
- నర్స్ - 01(మహిళ).
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి
- ANM, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్/ సోషియాలజీ/ సైకాలజీ/ హోంసైన్స్/ MBBS(పీడియాట్రిక్ డాక్టర్) విద్యార్హతలను కలిగి ఉండాలి
- ఎస్సీ/ ఎస్టీ & దివ్యాంగ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
అనుభవం:
- సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బిసి అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి రూ.11,916 - 23,170/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను సంబంధిత విద్యార్హత లో సాధించిన మార్పులు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితా జారీ చేసి, తదుపరి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్‌లైన్‌లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ :: 12.06.2023 నుండి,
ఆఫ్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 23.06.2023 సాయంత్రం 5:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://mahabubnagar.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
జిల్లా సంక్షేమాఅధికారి, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, మహబూబ్‌నగర్ జిల్లా కార్యాలయము రూమ్ నెంబర్.36, IDOC. నందు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న దరఖాస్తు ఫామ్ తోపాటు అన్ని జిరాక్స్ కాపీలను గెజిటెడ్ ఆఫీసర్ చే అటెస్టేషన్ చేయించి సమర్పించాలి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment