TSGENCO Hall Tickets Out! తెలంగాణ జెన్కో అసిస్టెంట్ ఇంజనీర్ కెమిస్ట్ హాల్ టికెట్లు విడుదల Date of Examination 17.12.2023..
ఉద్యోగార్థులకు శుభవార్త!
📌 నేరుగా ఇప్పుడే తెలంగాణ జన్కో అసిస్టెంట్ ఇంజనీర్ మరియు కెమిస్ట్ రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
తెలంగాణ జెన్కో అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్) మరియు కెమిస్ట్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి సంబంధించిన హాల్ టికెట్లను తాజాగా ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ఈరోజు సాయంత్రం 06:00 గంటల నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలను 03.12.2023 న నిర్వహించాల్సిన ఉండగా పరీక్ష తేదీన పోస్ట్ పోన్ 17.12.2023 చేస్తూ డిసెంబర్ 5న ప్రెస్స్ నోట్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రకారం పరీక్షలను నిర్వహించడానికి తాజాగా నేడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింకును ఆక్టివేట్ చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి అప్లికేషన్ నెంబర్/ మొబైల్ నెంబర్ & డేట్ అఫ్ బర్త్ నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.
తెలంగాణ జెన్కో అసిస్టెంట్ ఇంజనీర్ కెమిస్ట్ రాత పరీక్ష హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడం ఎలా?- సులభంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tsgenco.onlineportal.org.in/
- అధికారిక Home పేజీలోనీ Main menu లో కనిపిస్తున్న Download Hall Tickets లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీలోకి రి డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్/ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ & క్యాప్చర్ ఇమేజ్ నమోదు చేసి Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
- డిసెంబర్ 17న జరగనున్న పరీక్షలకు హాజరు కావడానికి ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
📍 అధికారిక నోటిఫికేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ (AE) (కెమిస్ట్) :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 నేరుగా ఇప్పుడే తెలంగాణ జన్కో అసిస్టెంట్ ఇంజనీర్ మరియు కెమిస్ట్ రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment