TGUGCET 2022 || తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల || పూర్తి వివరాలివే..
TGUGCET -2022 డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్:
తెలంగాణ సాంఘిక సంక్షేమ & తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీల్లో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు, విద్యాసంవత్సరం 2021-22 లో రెండవ సంవత్సరం చదువుతున్న విధ్యార్థులనుండి దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
అర్హత ప్రమాణాలు:
💧ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం 2021-22 చదువుతున్నవారు.
💧2021 సంవత్సరంలో ఇంటర్మీడియట్ కనీసం 40% మార్కులు ల తో పాసైనా బాలబాలికలు .
💧ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
డిగ్రీ మొదటి సంవత్సరంలో దరఖాస్తు కోరుతున్న కోర్సులు:
1. BA
2. B. COM
3. BBA
4. B.SC
పై కోర్సు లలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోండీ.
గమనిక: ఆన్లైన్ దరఖాస్తును తేదీను పొడిగింపు చేశారు..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 10.12.2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : 19.01.2022 నుండి 03.02.2022 వరకు పొడిగింపు
ప్రవేశ పరీక్ష తేది : Updated soon
అదికారిక వెబ్సైట్ : https://www.tswreis.ac.in/
అదికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ : http://mmtechies-001-site3.itempurl.com/start.html
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment